హైదరాబాద్ - News

  • Home
  • హైదరాబాద్ - News
జీవనశైలి
blog_img

గోడ గడియారంలోనే పంచాంగం.. భాగ్యనగర స్టార్టప్ వినూత్న ఆవిష్కరణ!

మన సనాతన సంప్రదాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్‌కు చెందిన ‘సోహన్ సితార ప్రైవేట్ లిమిటెడ్’ అనే నవకల్పన సంస్థ (స్టార్టప్) ఒక అద్భుతమైన గడియారాన్ని రూపొందించింది. ‘ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ గడియారం.. దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ ఆస్ట్రో గడియారంగా గుర్తింపు పొందుతోంది. సాధారణ గడియారాలు కేవలం సమయాన్ని మాత్రమే చూపిస్తే, ఈ వినూత్న ఆవిష్కరణ సమయంతో పాటు మన నిత్య జీవితానికి అవసరమైన పంచాంగ వివరాలను కూడా కళ్లముందు ఉంచుతుంది.

వ్యాపారం
blog_img

అమెరికా గ్రీన్ కార్డుకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో ఈబీ-5 వీసాపై ప్రత్యేక సెమినార్

అమెరికాలో స్థిరపడాలనే కల కలిగిన భారతీయ పెట్టుబడిదారుల కోసం ఒక ముఖ్యమైన వేదిక సిద్ధమైంది. పెట్టుబడి ద్వారా అమెరికా శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందే ఈబీ-5 (EB-5) వీసా ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్. కుమార్ ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించనున్నారు.

Recent News