అఖండ సూర్య – నిజం వైపు.. మీ తోడుగా!
సమాచార విప్లవం వెల్లువెత్తుతున్న నేటి కాలంలో, వార్తలకు కొదువ లేదు. కానీ, ఆ వార్తల్లోని యదార్థతను, నిష్పక్షపాతాన్ని గుర్తించడమే అసలైన సవాలు. అబద్ధాల చీకటిని చీల్చి, వాస్తవాల వెలుగును ప్రజలకు పంచాలనే లక్ష్యంతో ఉదయించినదే \"అఖండ సూర్య\".