మహాశివరాత్రి 2026 - News

  • Home
  • మహాశివరాత్రి 2026 - News
సినిమా
blog_img

మహాదేవుడికి రాశి ఖన్నా స్వరార్చన: ‘శివ్ కైలాషోం కే వాసి’ భజనతో భక్తిలో ఓలలాడించిన నటి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ కథానాయిక రాశి ఖన్నా శివ నామస్మరణతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన హృదయానికి ఎంతో దగ్గరైన ‘శివ్ కైలాషోం కే వాసి’ అనే భక్తి గీతాన్ని స్వయంగా ఆలపించి మహాదేవుడికి నివేదించారు.

Recent News