దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ - News

  • Home
  • దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ - News
క్రీడలు
blog_img

టీ20 ప్రపంచకప్: అజేయంగా సూపర్-8 దశకు చేరిన భారత్ - తర్వాతి పోరు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తోనే!

టీ20 ప్రపంచకప్ 2026లో భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ఘనంగా సూపర్-8 దశకు అర్హత సాధించింది. కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 61 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Recent News