అఖండ సూర్య సంగారెడ్డి : సంగారెడ్డి అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి మరియు కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ పురపాలక సంఘం సంగారెడ్డి పట్టణంలోని 38 వార్డులకు జరిగిన రెండవ సాధారణ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ 16 ఫిబ్రవరి 2026 సోమవారం నాడు ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం సంగారెడ్డి కౌన్సిలర్ సమావేశం నిర్వహించబడును. గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే అనుమతించబడును మరియు ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనలు వర్తించును అని ఒక ప్రకటనలో తెలియజేశారు.
Comments
Leave a Reply